వెంకటగిరి లో PEWA నూతన డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ

Download Post





3 months, 4 weeks

ఈరోజు తేదీ 29 డిసెంబర్ 2024న వెంకటగిరిలో మన పద్మశాలి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్(PEWA) - 2025 సంవత్సరం డైరీ మరియు క్యాలెండర్ ను పుర ప్రముఖులు మరియు PEWA కమిటీ సభ్యులు,

శ్రీమతి. నక్కా భానుప్రియ గారు (వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్)

శ్రీ శ్రీరామదాసు గంగాధర్ గారు (రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్)

శ్రీ శ్రీరామ నాగేశ్వరరావు గారు (PEWA రాష్ట్ర ఉపాధ్యక్షులు)

గార్ల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మాడా. వేణు గారు, బోడా. సూరిబాబు గారు, కాసుల. రవికుమార్ గారు, పురుషోత్తం. వెంకటేశ్వర్లు గారు, ఉక్కడాల శ్యాము గారు, బోడా. రమణయ్య గారు, పొట్టా. బాలాజీ గారు, మునికోటి గారు, బడిమల. రాజేంద్ర కుమార్ గారు, గొట్టిముక్కల. రామచంద్రయ్య గారు మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.