Download Post
4 months, 3 weeks
FREE ONLINE MS OFFICE TRAINING
మానవ సేవా సంస్థ అధ్యర్యంలో ఉచితంగా సాఫ్ట్వేర్ కోర్స్
(FREE ONLINE MS OFFICE TRAINING ) శిక్షణ @ 3rd Jan 2025 ( 1st Batch )
వంగర సురేష్ కుమార్ గారి సహకారంతో
FREE MS OFFICE TRAINING
గుంటూరు జిల్లా , బాపట్ల , ప్రకాశం, కృష్ణ జిల్లా ,NTR జిల్లా , మరియు పశ్చిమగోదావరి జిల్లాలలోని Inter & Degree చదివిన , విద్యార్థినీ విద్యార్థులకు & నీరుద్యోగులకు శుభవార్త
FREE ONLINE MS OFFICE Training Batch Admission is Open
ప్రతి సమత్సరం 1000 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా సాఫ్ట్వేర్ కోర్స్ (MS OFFICE TRAINING ) ఉచితంగా శిక్షణ
ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా విద్యార్థినీ విద్యార్థులకు నా వంతుగా విద్యారంగంలో సేవ చేయాలనే దృక్పథంతో ఉచితంగా సాఫ్ట్వేర్ (FREE MS OFFICE ONLINE TRAINING )కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, విద్యార్థిని విద్యార్థు లు ,గృహిణులకు, నిరుద్యోగులకు ఇది ఒక మంచి సదా అవకాశం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా విద్యార్థిని విద్యార్థు లు మంచిగా అభివృద్ధి చెందాలని మంచి సూచనలతో మెరుగైన టెక్నాలజీలో ఉచితంగా శిక్షణ ఇచ్చి, వారిని ఉత్తమ శిఖరాలకు చేరుకునే విధంగా శిక్షణ ఇచ్చి తగు సూచనలు కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరు
FREE MS OFFICE ONLINE TRAINING
FREE MS OFFICE Online class : మంగళవారం , గురువారం , శుక్రవారం
Timinings : 5pm to 6 pm
వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు : 9393771663, 9985222857
Trainer By : 22 + Years అనుభవంకల Trainer తో ఉచితంగా శిక్షణ.
MS OFFICE Online class ఉచితంగా సాఫ్ట్వేర్ కోర్స్ శిక్షణ తేదీ: 3rd Jan 2025.
విద్య అర్హత : Inter & Any Degree (వయసు పరిమితితో పని లేదు )
కోర్స్ కాలపరిమితి : 20 రోజులు
స్థలం : మానవ సేవా సంస్థ ఆఫీస్ (మంగళగిరి )
VR Complex ,11-285, రత్నాలచెరువు ఉండర్ పాస్, దుర్గా నగర్, బైపాస్ రోడ్ , ఓల్డ్ మంగళగిరి , మంగళగిరి , గుంటూరు జిల్లా , ఏపీ – 522503.
వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు : 9393771663 , 9985222857
కృష్ణ ,గుంటూరు మరియు పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థినీ విద్యార్థులకు విజయవాడలోని మానవ సేవా సంస్థ ఆఫీస్ నందు క్లాసులు నిర్వహించబడును
స్థలం : మానవ సేవా సంస్థ ఆఫీస్ ( విజయవాడ )
రామ్ స్నేహ ఎవెన్యూస్
ఫ్లాట్ నెంబర్ 208 ,2 nd Floor , NH-16 బైపాస్ రోడ్ ,కుంచనపల్లి ,డి మార్ట్ పక్కన తాడేపల్లి, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్.
వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు : 9393771663 , 9985222857
22 సంత్సరాలుగా నిరంతర ప్రజాసేవలో ..... మానవ సేవా సంస్థ ….
నిస్వార్ధంగా సేవ చేయటంలో ఉన్న తృప్తి , అనుభూతి మీరు మాకు ఇచ్చారు , మీ సేవ కోసం మీ ముందుకు వస్తున్నాము. మానవ సేవా సంస్థ రాష్ట్ర మంతటా చేస్తున్న మా సేవా కార్యక్రమాలకు మీ ఆదరణ , మీ సహకారం , మీ ఆశీర్వాదం మాకు కావాలి అదే స్పూర్తితో ఇంకా అనేక కార్యక్రమాలతో నేనున్నాను అంటూ మీ ముందుకు వస్తున్నాము.
నిరంతర ప్రజా సేవలో ........
మీ
వంగర సురేష్ కుమార్ MBA
వ్యవస్థాపక అధ్యక్షుడు
మానవ సేవా సంస్థ.
మంగళగిరి నియోజకవర్గం, గుంటూరు జిల్లా
మానవ సేవా సంస్థ 22 సం!! గా రెండు తెలుగు రాష్ట్రాలలో సేవా కార్యకమాలు చేసుకుంటూ ….
సుమారు 14 లక్షల మందికి ఉచితముగా వైద్య సేవలు , 900 పైగా ఉచిత వైద్య శిబిరాలు , 4500 మందికి ఉచిత కంటి ఆప ేషన్లు , 6000 మందికి ఉచితంగా కళ్ళ అద్దాలు , 5000 మందికి ఉచితంగా విద్య , ఇంకా అనేక సేవా కార్యక్రమాలతో రాష్ట్ర మంతటా నేనున్నాను అంటూ మీ ముందుకు వస్తున్నాము …. మానవ సేవా సంస్థ, అదే స్పూర్తితో ఉచితంగా సాఫ్ట్వేర్ కోర్స్ ( FREE ONLINE MS OFFICE TRAINING ) లో Inter & Degree చదివిన నీరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నాము ,
గమనిక : ముందుగా నమోదు చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులను మాత్రమే తరగతులకు అనుమతించబడును.
ఫీజు వివరాలు : ఫీజు ఉచితం
వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
మానవ సేవా సంస్థ ఫోన్ నంబర్లు
9393771663 , 9985222857
www.maanavaseva.in