Download Post
4 months, 3 weeks
ఈ రోజు (02-12-24) ఉదయం మినిస్టర్ క్వార్టర్స్ బంజారాహిల్స్ లో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని కలిసిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘ ప్రతినిధులు....
రాష్ట్ర పద్మశాలి సంక్షేమానికి 1000 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేయాలని మరియు ప్రత్యేకమైన సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (కార్యాలయం) గంజి శ్రీనివాస్ గారు , రాష్ట్ర రాజకీయ విభాగం అధ్యక్షులు గుంటి నగేష్ గారు , మెదక్ జిల్లా అధ్యక్షులు మ్యాకల జయరాములు గారు , సీనియర్ పాత్రికేయులు మామిడాల సంపత్ గారు పాల్గొన్నారు.