సంజీవపురం పద్మశాలి సంఘం-స్వర్ణోత్సవాలు

Download Post





3 months, 4 weeks

సంజీవపురం పద్మశాలి సంఘం 50వ సంవత్సరం పూర్తిచేసుకుని స్వర్ణోత్సవాల కార్యక్రమం కి ముఖ్య అతిథులుగా. గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ రావు గారు ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు నేత గారు ఘనంగా సత్కరించినందుకు సంజీవపురం పద్మశాలి సంఘం స్వర్ణోత్సవాల కమిటీ చైర్మన్ డాక్టర్ చిక్క దేవదాసు గారు, అధ్యక్షులు హనుమాన్ల బాలరాజు గారు, ప్రధాన కార్యదర్శి తాటికొండ చంద్రశేఖర  గారు, కోశాధికారి ఎస్ఎస్ చక్రధారి, వల్లకాటి బాబురావు గారు సంయుక్త కార్యదర్శి నారా నవీన్ గారు, చెరుపల్లి శ్రీకాంత్ గారు, నారా నర్సింగరావు గారు మరియు కమిటీ సభ్యులకు ధన్యవాదములు