Download Post
5 months
అఖిల భారత పద్మశాలి సంఘం సభ్యులు సన్నపు రెడ్డి సురేష్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరణ
click for video
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులుశ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఈరోజు ఉదయం 10 గంటలకు నెల్లూరు విఆర్సి సెంటర్ నుండి ఆర్టీసీ డిపో వరకు భారీ ర్యాలీగా పోయి ఎన్డీఏ కూటమి ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా నెల్లూరు ఆర్టిసి డిపోలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనని నెల్లూరు ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సభా వేదికపై గౌరవించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం భారతీయ జనతా పార్టీ అర్బన్ అధ్యక్షులు రామిశెట్టి మోహన్ బాబు, జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసులు, ఓబిసి మోర్చా జిల్లా కార్యదర్శి సోమ లక్ష్మయ్య , ఇమ్మిడిశెట్టి పెంచల బాబు గారు మరియు భారతీయ జనతా పార్టీ బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ నాయకులుపాల్గొన్నారు.