Download Post
11 months, 2 weeks
సత్తెనపల్లి సహాయ నిధికి విరాళాలు పంపిన దాతల వివరాలు
05-04-2025 ఉదయం 9 గంటల వరకు అందిన సాయం రూ.22,354/-
పోలన రాజా, విశాఖపట్నం - 2,500/-
పోలన మోహనరావు, బాలాజీ గ్రూప్, విజయవాడ - 1500/-
వంగర మల్లిఖార్జునరావు, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 1,116/-
బూదాటి రమేష్ బాబు, అమరావతి, పల్నాడు జిల్లా - 1,116/-
చిల్లపల్లి శ్రీకాంత్, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 1,111/-
గంజి రవీంద్ర, మార్కాపురం, ప్రకాశం జిల్లా - 1000/-
ఉక్కడపు రామాంజనేయులు, వినుకొండ, పల్నాడు జిల్లా - 1000/-
వైద్య మణికంఠ, విజయవాడ- 1000/-
బిట్రా నరేంద్ర - 516/-
కార్యంపూడి వేణు, సత్తెనపల్లి - 508/-
గుద్దంటి శ్రీనివాసరావు, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 501/-
బేతా రమేష్, సవరవిల్లి, విజయనగరం - 501/-
మామిడి సత్యనారాయణ, రామచంద్రాపురం - 501/-
ఒగ్గు నాగ విజయకుమార్ , మల్కిపురం, కోనసీమ జిల్లా - 500/-
చిల్లపల్లి సత్యం, లగడపాడు, పల్నాడు జిల్లా - 500/-
పంచుమర్తి అనసూర్యమ్మ, వినుకొండ, పల్నాడు జిల్లా - 500/-
కొప్పుల సూర్యప్రకాశరావు - 500/-
పేరు చెప్పని దాత, పల్నాడు జిల్లా - 500/-
పంచుమర్తి శ్రీధర్, వినుకొండ, పల్నాడు జిల్లా - 500/-
ఊట్ల మల్లిఖార్జునరావు -500/-
రాజా స్టూడియో శ్రీనివాస్, అమరావతి, పల్నాడు జిల్లా - 500/-
కొలటి రాజేష్, నెల్లూరు - 500/-
పోకూరి కాశీనాథ్, చీమకుర్తి - 500/-
మునగపాటి సుబ్బారావు, ఒంగోలు - 500/-
పోలిశెట్టి వెంకట సుబ్బారావు - 300/-
బండి వెంకటరావు, గుంటూరు - 300/-
అనుముల శ్రీనివాసరావు, శివ టైలర్, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 250/-
చింతలపల్లె రుద్రమహేశ్వరుడు, జమ్మలమడుగు, కడప జిల్లా - 250/-
దామర్ల ఆంజనేయులు, వలపర్ల, కొత్తపేట, బాపట్ల జిల్లా - 250/-
ఆకురాతి చిన వీరాస్వామి, గుంటూరు - 216/-
మామిడి అప్పారావు, కేఎల్ పురం, విజయనగరం జిల్లా - 216/-
నక్కా రాంబాబు, తాటిపర్తి - 201/-
పడవల పూర్ణ వెంకట కిషోర్, గుంటూరు- 201/-
JVN. శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా - 200/-
కల్లూరి ఈశ్వరరావు, భీమవరం, బొబ్బిలి మండలం, విజయనగరం జిల్లా - 200/-
పేరు చెప్పని దాత -200/-
నూకల రాఘవ, చీమకుర్తి, ప్రకాశం జిల్లా - 200/-
అవ్వారు తిరుమలేశ్వరరావు, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 200/-
కప్పల శ్రీనివాసరావు, సవరవిల్లి, విజయనగరం జిల్లా - 200/-
పప్పు రామకృష్ణ, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా - 200/-
పడవల రామకృష్ణ, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా - 200/-
సోమా శ్యామ్ సుందర్, గుంతకల్లు - 200/-
దాతలు విరాళం పంపించి.. లిస్టులో పేరు కనిపించకపోతే గోలి వంశీకృష్ణ - 9160896644 నంబరులో సంప్రదించగలరు
కొత్తగా మన గ్రూపులో యాడ్ అయిన మిత్రులకు స్వాగతం సుమాంజలు తెలియజేసుకుంటూ ..
గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశాలు మిత్రులకు తెలియజేస్తున్నాము ...
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన గ్రూపుకు అనుబంధంగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి యువసేన గ్రూపు ఏర్పడి ఉంది. ఈ గ్రూపు యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అనగా పద్మశాలి సోదరులు యువత అంతా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండడానికి, మన పద్మశాలి సోదరులకు ఏ కష్టం వచ్చినా మన వంతు సహాయ సహకారాలు అందించడానికి ,చేయి చేయి కలిస్తేనే ఏదైనా సాధించగలం .
గడ్డిపరకలన్నీ ఈ ఏకమైతే మదపటేనుగు ను కూడా బంధించవచ్చు అనే విషయం మనందరికీ తెలుసు.
అదేవిధంగా మన పద్మశాలి కులంలో ఉన్న సోదరులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనా ఎదురైనప్పుడు మన సోదరులందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి వారి యొక్క సమస్యను పరిష్కరించుకో వడం కోసం ఏర్పాటు చేసిన గ్రూపు .
ముఖ్యంగా సోదరులు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అనగా ఈ గ్రూపులో గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ,పెళ్లిరోజు, తదితర మెసేజ్లు పెట్టవద్దు .
ఏదైనా మన పద్మశాలి కులానికి ,యువతకు ఉపయోగపడే మెసేజ్లు మాత్రమే పోస్ట్ చేయగలరు. అలా కానియడల మీరు ఏదైనా మనకు సంబంధం లేని మెసేజ్లు పెట్టిన యెడల డిలీట్ చేసే అధికారం అడ్మిన్ లకు ఉన్నది .
మా పోస్ట్ డిలీట్ చేశారు అని అన్యధా భావించవద్దు.
ఏదైనా మనమంతా ఐకమత్యంతో ముందుకు సాగడం కోసం ఏర్పాటు చేసిన గ్రూపు.
ఈ గ్రూపులో రాజకీయ ప్రస్తావనలకు తావు ఇవ్వరాదు ఎందుకనగా సోదరులు ఎవరికి నచ్చిన పార్టీలో వారు కొనసాగుతూ ఉంటారు పార్టీలపరంగా విడిపోవద్దు .
పద్మశాలి కులం పరంగా మనందరం ఒక్కటే అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలని ఈ గ్రూపు యొక్క ముఖ్య ఉద్దేశం .
కాబట్టి రాజకీయ ప్రస్తావనలు మన గ్రూపులో తీసుకురావద్దు అని సోదరులకు తెలియజేసుకుంటూ ....
జై మార్కండేయ
జై పద్మశాలి