Download Post
తిరుచానూరులో వెలసి ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరము అనగా 2024 నవంబరు 27వ తారీకు నుండి డిసెంబరు 06 తారీకు వరకు జరగనున్నాయి కావున భక్తాదులందరూ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రత్యక్ష ప్రసారం చూడాలనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్ SVBC, శ్రీ పద్మావతి భక్తి ఛానల్ SPBC లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది