శ్రీ  మిర్తిపాటి గోపాల్ రావు గారు (మాజీ MPTC సర్పంచ్) శ్రీమతి లక్ష్మీ గార్లకు -43వ వివాహ మహోత్సవ శుభాకాంక్షలు

Download Post





4 months, 3 weeks

ఈరోజు 43వ వివాహ మహోత్సవ వేడుకలు జరుపుకుంటున్న అనకాపల్లి జిల్లా కొండకొప్పాక గ్రామ మన పద్మశాలి కుల బాంధవులు 💐💐💐శ్రీ  మిర్తిపాటి గోపాల్ రావు గారు (మాజీ MPTC సర్పంచ్) శ్రీమతి లక్ష్మీ గార్లకు💐💐💐💐🎉🎉🎉💐💐💐🙏🙏🙏🙏🙏🙏 గారికి వివాహ మహోత్సవ 🎉శుభాకాంక్షలు💐 ముందు ముందు మరెన్నో వివాహ మహోత్సవములు జరుపుకోవాలని కోరుకుంటూ..ఆ బద్రావతి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి మరియు మార్కండేయ ఈశ్వర్ స్వామి వారి ఆశీస్సులు, ఆ భగవంతుడు  మీకు అష్టైశ్వర్య ఆరోగ్యాలు  ప్రసాదించాలని మనసారా కోరుతూ..ఇట్లు భవదీయులు  D, V, సత్యారావు  జాతీయ చేనేత ఐక్యవేదిక విశాఖ ఉమ్మడి జిల్లా కన్వీనర్