శ్రీ రాపోలు వీర మోహన్ గారు రెండవసారి తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గా ఎన్నికైనారు

Download Post





6 months, 1 week

💐 ప్రియ తమ నేత కు అభినందనలు

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చేనేత సమస్యల సాధన కోసం నిరంతరం పోరాట పటిమ తో ముందుకు పోతున్న
చేనేతోద్యమ నాయకుడు అలుపెరుగని
కృషీవలుడు నిస్వార్థ నిఖార్సైన పద్మశాలి ముద్దుబిడ్డ ఉన్నత విద్యావంతుడు
గౌ శ్రీ రాపోలు వీర మోహన్ గారు రెండవసారి తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నికైన శుభ వేళ మీకు మా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన APPYS పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను...

చేనేత జాతి మొత్తం మీ నాయకత్వం లో వారి జీవితాలలో వెలుగులు నింపాలని మీకు మునుముందు అన్ని శుభాలు కలగాలని ఇంకా అగ్ర నాయకులు గా ఉన్నతి సాధించాలని మనసా వాచా కర్మణా కోరుకుంటూ మనస్పూర్తిగా అభినందనలు తెలియజేయుచున్నాము అభినందనలు తెలియజేయుచున్నాము...💐🙏
         ఇట్లు...
ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన APPYS✊🚩