Download Post
2 weeks, 2 days
పద్మశాలి సంఘ శ్రేయోభిలాషి, మార్గదర్శకులు అయిన శ్రీ అందె. వెంకటేశ్వరరావు గారు, తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ ఆడిట్ ఆఫీసర్ గా తిరుపతిలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారికి పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం (PEWA), తిరుపతి కార్యదర్శి మరియు సభ్యులు, తిరుపతి పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరియు సభ్యులు ఈ రోజు అనగా 17/7/2025(గురువారం) నాడు సాయంత్రం 4 గంటలకి తిరుపతి నందు కలసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. పద్మశాలి ప్రముఖులు ఒకరు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉత్తమ పదవిని అలంకరించడం పట్ల పద్మశాలి కుల బాంధవులందరూ హర్షం వ్యక్తం చేసినారు