శ్రీ మడతనపల్లి ఓబుళపతీ గారి పెద్ద కుమారుడు శ్రీ బాలాజీ గారికి మెకానికల్ విభాగం లో PHD డాక్టరేట్ పొందారు

Download Post





6 months

జేఎన్టీయూ అనంతపూర్ ఇంజనీరింగ్ మెకానికల్ విభాగంలో పరిశోధన చేసిన శ్రీ బాలాజీగారికి డాక్టరేట్ ప్రధానం చేశారు. జేఎన్టీయూ అనంతపూర్ ప్రొఫెసర్ శ్రీ హేమచంద్రారెడ్డి గారి పర్యవేక్షణలో శ్రీ బాలాజీ గారు మెకానికల్ ఇంజనీరింగ్ భాగంలో సి ఎఫ్ డి న్యూమరికల్ సిములేషన్ ఫర్ ఇంటెక్లో ఫీడ్ డిజైన్ అండ్ ఎఫెక్ట్ ఆన్ కన్వర్షన్ అండ్ ఎమిషన్  డీజిల్ ఇంజన్ అనే అంశంపై పరిశోధనలు చేశారు ఇందుకు గాను యూనివర్సిటీ డాక్టరేట్ ని ప్రధానం చేశారు. చిత్తూరు జిల్లా తిరుచానూరుకు చెందిన శ్రీ ఓబులపతి గారి కుమారుడు శ్రీ బాలాజీ, తిరుపతి అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 

సందర్భంగా డాక్టరేట్ పొందిన శ్రీ బాలాజీని తిరుపతి పద్మశాలి సంఘం,  అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ స్టాప్ , బంధు మిత్రులు మరియు పలువురు అభినందించారు.