శ్రీ యజ్ఞ యోగానంద్ గారు..నిన్న (03-12-24) సాయంత్రం 4.30 ని " హఠాన్మరణం చెందినారు.

Download Post





4 months, 3 weeks

ఆత్మీయుడు, స్నేహశీలి, సరళ హృదయుడు, మృదు స్వభావి బుధజన విధేయుడు....
శ్రీ యోగానంద గారు స్వల్ప సమయం లోనే మనకు తన సహచర్య మాధుర్యాన్ని చవి చూపించి కానరాని లోకాలకు అరుదెంచినాడు.
ఆయన పవిత్ర ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని...ఆ దేవదేవుని సన్నిధికి చేరుకుని ఆయనలో పరి పూర్ణంగా ఐక్యమై పోవాలని...
ఆ భగవంతుడు వారి కుటుంబానికి రక్షణను స్థైర్యాన్ని చేకూర్చాలని మనఃపూర్వక ప్రార్థన...
వారికిదే మా శ్రద్ధాంజలి.
ఓం శాంతిః శాంతిః శాంతిః

Dr Sepuri Rammohan, President, Tirupati Padmashali Sangham

తిరుపతి పద్మశాలి సంఘం కమిటీ సభ్యులు శ్రీ యజ్ఞ యోగానంద్ గారు..నిన్న సాయంత్రం 4.30 ని " హఠాన్మరణం  చెందినారు...ఈ రోజు (04-12-24) సాయంత్రం 3 pm కి సొంత ఊరు యరగొండపాలెం ( ప్రకాశం ) నందు అంతిమ యాత్ర జరుగును.

కమిటీ సభ్యులుగా వారి సేవలు చిరస్మరనీయం..

వారి ఆత్మకి శాంతి కలగాలని పద్మశాలి సంఘము తరపున కోరుకుందాం 🪔🪔🪔🙏🏿