శ్రీమతి విజయకుమారి గారు, తిరుపతి ఈ రోజు స్వర్గస్తులయ్యారు (24-11-2024)

Download Post





5 months

శ్రీమతి విజయకుమారి గారు ఈ రోజు (24-11-2024) స్వర్గస్తులయ్యారు. తిరుపతి పద్మశాలి సంఘము గౌరవ సలహా దారులు శ్రీ డా " సేపూరి భాస్కర్ గారికి సతీమణి శ్రీమతి విజయకుమారి గారు ఈ రోజు స్వర్గస్తు లవడం చాలా బాధాకరమైన విషయం.వారి కుటుంబానికి సంఘము తరపున ప్రగాఢ సంతాపం తెలియ జేయడమైనది 🙏🏿🙏🏿🙏🏿