తిరుపతి యాత్రలో చూడవలసినవి

Download Post





1 month

తిరుపతి యాత్రలో చూడవలసినవి
(అన్ని దేవాలయాల జాబితా)

తిరుమల
● - వరాహ స్వామి,
● - వెంకటేశ్వర స్వామి,
● - చక్ర తీర్థం,
● - సిలాతోరణం,
● - బేడి ఆంజనేయ స్వామి  మందిరము,
● - ఆంజనేయ స్వామి మందిరము,
● - లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవాలయం,
● - జాపాలి ఆంజనేయ స్వామి దేవాలయం,
● - పాపనాశనం,
● - ఆకాశ గంగ
---------------------------------------- తిరుపతి లోకల్
■ - కపిల తీర్థం తిరుపతి,
■ - గోవింద రాజ స్వామి మందిరము,
■ - ఇస్కాన్ ఆలయం,
■ - తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం,
■ - శ్రీ కల్పకాంబిక నీలకంఠేశ్వర స్వామి దేవాలయం,
■ - శ్రీ కన్యక  పరమేశ్వరి ఆలయం,
■ - శివ నాగేంద్ర స్వామి  మందిరము,
■ - శ్రీ రాధా కృష్ణ మందిరము,
■ - సిద్ధి బుద్ధి వినాయక మందిరము,
■ - కోదండ రామాలయం,
---------------------------------------- తిరుపతి పరిసర ప్రాంతాలు
● - తిరుపతి నుండి తిరుచానూరు 5.3  కి.మీ(అలిమేలుమంగ),
● - తిరుపతి నుండి వకుళమాత ఆలయం 8.1 కి.మీ, 
● - తిరుపతి నుండి శ్రీనివాసుడి  మంగాపురం 10.6కి.మీ,
● - తిరుపతి టు లలిత    పీఠం 11 కి.మీ (శ్రీనివాస్ దగ్గర మంగాపురం),
● - తిరుపతి టు అగస్తేశ్వరాలయం 11.1 కి.మీ,
● - తిరుపతి టు అప్పలాయగుంట 18.9 కి. మీ (అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయం),
● - తిరుపతి నుండి గుడిమల్లం 30.4 కి.మీ,
● - తిరుపతి టు   తొండమాన్పురం 33.7 కి.మీ (కాళహస్తి దగ్గర)  (శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి),
● - తిరుపతి నుండి కాళహస్తి  38.7 కి.మీ (శ్రీ కాళహస్తీశ్వర  మందిరము)
● - తిరుపతి టు నారాయణ వనం 40.8 కి.మీ,
● - తిరుపతి నుండి కాణిపాకం 64.9 కి.మీ,
● - తిరుపతి టు వేదనారాయణ దేవాలయం, నాగులాపురం 65.8 కి.మీ,
● - తిరుపతి నుండి అరగొండ    (అర్దగిరి) 75.5 కి.మీ
● - తిరుపతి టు పల్లి కొండేశ్వర స్వామి ఆలయం, సూరటపల్లి 76.7 కి.మీ,
---------------------------------------- తిరుపతి నుండి తమిళనాడు
■ - తిరుపతి నుండి తిరుత్తణి 69.3కి.మ 
(సుబ్రహ్మణ్యేశ్వర స్వామి),
■ - తిరుపతి నుండి వెల్లూరు గోల్డెన్ టెంపుల్,  శ్రీపురం 115.1కి.మీ,
■ - తిరుపతి నుండి కాంచీపురం 113.5 కి.మీ (విష్ణు కంచి / కామాక్షి / శివ కంచి),

తిరుపతిలో లోకల్ దేవాలయాలు చూడటానికి ఏపీఎస్ఆర్టీసీ వారు ప్రత్యేక ప్యాకేజీ కలదు, విష్ణు నివాసం మరియు శ్రీనివాసం ఉన్న కౌంటర్ నందు సంప్రదించండి

 🌻శుభమస్తు🌻

CLASSIFIEDS