వాట్సాప్‌లోనే తిరుమలదర్శనంటికెట్లు బుకింగ్ ప్రాసెస్

Download Post





1 day, 3 hours

ఇక వాట్సాప్‌లోనే తిరుమలదర్శనంటికెట్లు బుకింగ్ ప్రాసెస్ ఇదే

తిరుమలదర్శనం టికెట్లు ఇక సులభంగాపొందే వెసులుబాటు కలిగింది ఇప్పటివరకు టీటీడీ ఆన్ లైన్ ఆఫ్ లైన్ విధానంలో టికెట్లుపొందే విధానం అందుబాటులోఉంది ఇక నుండి ఆ సేవలు వాట్సప్ లో అందుబాటులోకి తెచ్చింది టిటిడి

          బుకింగ్ విధానం

భక్తులకోసం ఇంగ్లీష్ తెలుగు భాషల్లో మన మిత్రవాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా దేవాలయాలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి తెచ్చారు సేవలను సులువుగా పొందడానికి '95523 00009' అనే వాట్సాప్ నెంబర్​ను ప్రవేశపెట్టారు దీనిద్వారా ఆంధ్రప్రదేశ్​లోని అన్ని ప్రముఖ దేవాలయాలకుసంబంధించిన దర్శనాలు సేవలుపొందొచ్చు ముందుగా మీ మొబైల్​లో '9552300009' అనే నంబర్ సేవ్ చేసుకొని 'Hi' అని మెస్సేజ్ చేయాలి అప్పుడు సేవలు ఎంచుకోండి) అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే 'దేవాలయ బుకింగ్ సేవలుఅనే ఆప్షన్ కనిపిస్తుంది అనంతరం శ్రీశైలం కాణిపాకం అన్నవరం విజయవాడ (Vijayawada) శ్రీకాళహస్తి ఇలా ఏపీలోని ప్రముఖటెంపుల్స్ నేమ్స్ డిస్​ప్లే అవుతాయి అప్పుడు మీరు ఏ దేవాలయం వెళ్లాలనుకుంటున్నారో ఆ టెంపుల్​ ను సెలెక్ట్ చేసి నిర్ధారించి ఆప్షన్ ​పై క్లిక్ చేయాలి దర్శనంసేవకు సంబంధించి భక్తుడి పూర్తి వివరాలుఇవ్వటం ద్వారా దర్శనం సేవాటికెట్లు పొందవచ్చు

CLASSIFIEDS