Download Post
10 hours, 57 minutes
తిరుపతి 897వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...💐💐💐
తిరుపతి స్ధానిక హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన తిరుపతి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న పొనగంటి భాస్కర్...
తిరుపతి ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరం అరుదైన మైలురాయిని చేరుకుంది. ఫిబ్రవరి 24వ తేదీతో తిరుపతి పుణ్యక్షేత్రం ఏర్పడి 896 ఏళ్లు పూర్తి చేసుకుని, నేడు 897వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతి నగరవాసులు మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగింది.
ఈరోజు ఉదయం తిరుపతి అలిపిరి వద్ద భక్తిశ్రద్ధలతో టెంకాయలు కొట్టి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం భక్తులకు, స్థానికులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు... 🙏
మీ...
పొనగంటి భాస్కర్
బిజెపి సీనియర్ నాయకులు