తిరుపతి లో బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో 'విముక్తి దినోత్సవం' - 'స్ఫూర్తి' బహిరంగ సభ ...🚩పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు పోనగంటి భాస్కర్,

Download Post





1 day, 11 hours

తిరుపతి లో బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో 'విముక్తి దినోత్సవం' - 'స్ఫూర్తి' బహిరంగ సభ ...🚩

ఈరోజు తిరుపతి నగరంలో    "సంచార, అర్ధ సంచార జాతుల విముక్తి దినోత్సవం" సందర్భంగా 'స్ఫూర్తి' బహిరంగ సభను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి. వి. ఎన్. మాధవ్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 
సంచార మరియు అర్ధ సంచార వర్గాల సంక్షేమం, హక్కుల సాధన మరియు వారి అభివృద్ధి కోసం బిజెపి కట్టుబడి ఉందని అన్నారు.
అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర రథసారథి శ్రీ పివియన్ మాధవ్ గారితో కలసి పాల్గొన బిజెపి సీనియర్ నాయకులు పోనగంటి భాస్కర్ గారు. 

పై కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు గారితో కలసి పాల్గొన బిజెపి సీనియర్ నాయకులు పోనగంటి భాస్కర్ గారు, మరియు ఓబీసీ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు... 💐🚩🙏

CLASSIFIEDS