Download Post
5 months
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం .నెల్లిమర్లలో .పద్మశాలి పిక్నిక్ మరియు గొప్ప బహిరంగ సభ .తేది 24/11/2024న ఆదివారం నాడు జరిగినది .రాష్ట్ర నాయుకులు మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు
విజయనగరం జిల్లా అధ్యక్షులు,గిడుతూరు రాము గారు యొక్క ఆధ్వర్యంలో గొప్పగా జరపించడమైనది,ఈ క్రింది కుల పెద్దలందరూ సహాయ సహకారాలు అందించడమైనది .ఈ యొక్క కార్యక్రమంలో కులబాంధువులు, సభ్యులు నాయకులు,మహిళలు,యూత్,విధ్యార్ధులు మరియు విశాఖపట్నం , శ్రీకాకుళం,అనకాపల్లి జిల్లా నుండి కూడా హాజరు కావడమైనది. ముఖ్యఅతిథిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పెద్దల కమిటీ చైర్మన్. తెడ్లపు వెంకటేశ్వరావు గారు .మరియు ఆంధ్రప్రదేశ్ పధ్మశాలీ సంఘం కన్వీనర్ మరియు, ఆల్ ఇండియా వివర్స్స్ ఫెడరేషన్ రాష్ట్రప్రధాన కార్యదర్శి పప్పు రాజారావు గారు .మరియు కోప్పల రామ్ కుమార్ గారు .మాడెం సూరిఅప్పారావు గారు డాక్టర్ .డి, రాజు గారు.వానపల్లి జగ్గారావు గారు. ఇమంది విశ్వేశ్వరరావు గారు మరియు నాలి అప్పారావు సప్పా ప్రసాద్ గారు యువజన యూత్ నాయకులు, తిప్పాన అప్పల రాజు గారు. కోసూరి చిరంజీవి గారు జిల్లా ట్రెజరీ, కానూరు బలరాం గారు .జిల్లా వైస్ ప్రెసిడెంట్,మాధాభతుల సూరినారాయణ, తేడ్లపు లక్ష్మణరావు, యిమంది హరి,కాకి తవ్వటయ్య, నాగులాపల్లి నారాయణరావు,యిమంది వెంకటరమణ,రిటైర్డ్ MDO కోడి గౌరీశంకర్,శిరిసెట్టి త్రినాధ్ స్వామి, సప్పా సత్యం,పసగాడ ముత్యాలు,మాధాభతుల త్రినాధ్ రావు, తదితర పెద్దలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు