పద్మశాలి న్యూస్ మ్యాగజైన్ కి విలేకరులు కావలెను

Download Post





1 year

పద్మశాలి న్యూస్ మ్యాగజైన్ కి విలేకరులు కావలెను 

వరంగల్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కడప కర్నూలు, అనంతపురం, కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలలో పద్మ మిత్ర పద్మశాలి మాస పత్రికలు పనిచేయుటకు విలేకరులు మరియు ఆడ్ ఆఫీసర్లు కావలెను. 

గమనిక కేవలం పద్మశాలీలు, నేత కులాల వారు మాత్రమే అర్హులు. అర్హత డిగ్రీ పాస్, ఫెయిల్ ఏదైనా పత్రికలో పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. సంప్రదించండి .


ఎల్ ఎన్ స్వామి ఎడిటర్ 
9849446791

CLASSIFIEDS